- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఐపై సీబీఐ ప్రశ్నల వర్షం
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బాబాయ్ అయిన వైఎస్ వివేకానంద హత్య ఏపీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ హత్యపై అందరూ అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. అయితే ఈ కేసు విషయమై సీబీఐ అధికారుల విచారణ వేగంగా కొనసాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ కేసులో సిట్ చేసిన దర్యాప్తునకు సంబంధించిన నివేదికలను పరిశీలించగా, హత్యకు గురైన.. ఆయన […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై బాబాయ్ అయిన వైఎస్ వివేకానంద హత్య ఏపీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ హత్యపై అందరూ అనుమానాలు వ్యక్తం చేయడంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. అయితే ఈ కేసు విషయమై సీబీఐ అధికారుల విచారణ వేగంగా కొనసాగుతోంది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ కేసులో సిట్ చేసిన దర్యాప్తునకు సంబంధించిన నివేదికలను పరిశీలించగా, హత్యకు గురైన.. ఆయన ఇంటిని కూడా పరిశీలించి.. అందరినీ ప్రశ్నించారు. తాజాగా సోమవారం వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా పనిచేసిన సీఐ శంకరయ్యను సీబీఐ బృందం విచారిస్తోంది. హత్య జరిగిన రోజు జరిగిన పరిణామాలపై శంకరయ్యపై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.
Next Story






