- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివేకానంద హత్యకేసులో సీబీఐ విచారణ ప్రారంభం
<p>దిశ, వెబ్‌డెస్క్: 2019 మార్చి 15న హత్యకు గురైన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ ప్రారంభించింది. ఏపీ హైకోర్టు ఆదేశాలతో అధికారులు విచారణ చేపట్టారు. కడప ఎస్పీ అన్బురాజన్‌తో ఏడుగురు అధికారులు సమావేశమయ్యారు. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన కుమార్తె నాలుగు నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు సీబీఐకి అప్పగించింన విషయం తెలిసిందే.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: 2019 మార్చి 15న హత్యకు గురైన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ ప్రారంభించింది. ఏపీ హైకోర్టు ఆదేశాలతో అధికారులు విచారణ చేపట్టారు. కడప ఎస్పీ అన్బురాజన్‌తో ఏడుగురు అధికారులు సమావేశమయ్యారు. వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన కుమార్తె నాలుగు నెలల క్రితం హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు సీబీఐకి అప్పగించింన విషయం తెలిసిందే.
Next Story






