- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్‌పై పిటిషన్.. సీబీఐ కోర్టు రిటర్న్
<p>దిశ, వెబ్‌డెస్క్: అక్రమాస్తుల కేసుల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను సీబీఐ కోర్టు రిటర్న్ చేసింది. కాగా జగన్ బెయిల్ రద్దు చేయాలని గత రెండు రోజుల క్రితం సీబీఐ కోర్టులో రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేయడం చర్చనీయాంశమైంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: అక్రమాస్తుల కేసుల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను సీబీఐ కోర్టు రిటర్న్ చేసింది. కాగా జగన్ బెయిల్ రద్దు చేయాలని గత రెండు రోజుల క్రితం సీబీఐ కోర్టులో రఘురామకృష్ణంరాజు పిటిషన్ వేయడం చర్చనీయాంశమైంది.
Next Story






