- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్: సీఎం జగన్‌కు సీబీఐ కోర్టు నోటీసులు
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఇటీవల నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని తాజాగా జగన్‌తో పాటు సీబీఐకి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, అందుకే బెయిల్ రద్దు చేయాలని ఇటీవల రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ ఇటీవల నర్సాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని తాజాగా జగన్‌తో పాటు సీబీఐకి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది.
జగన్ బెయిల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, అందుకే బెయిల్ రద్దు చేయాలని ఇటీవల రఘురామకృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వచ్చే నెల 7న సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది.
Next Story






