- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ హత్య కేసులో 28 ఏళ్ల తర్వాత తీర్పు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్: కేరళలో సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసును మంగళవారం విచారించిన సీబీఐ కోర్టు.. సిస్టర్ అభయను ఫాదర్ థామస్ కొట్టూర్, నన్ సెఫీని దోషులుగా తేల్చింది. ఈ నెల 23న దోషులకు శిక్షలు ఖరారు చేయనున్నట్లు తెలిపింది. 1992 మార్చి 27న కొట్టాయంలో సిస్టర్ అభయ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. 28 ఏళ్ల తర్వాత తీర్పు వెలువరించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: కేరళలో సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ హత్య కేసులో సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసును మంగళవారం విచారించిన సీబీఐ కోర్టు.. సిస్టర్ అభయను ఫాదర్ థామస్ కొట్టూర్, నన్ సెఫీని దోషులుగా తేల్చింది. ఈ నెల 23న దోషులకు శిక్షలు ఖరారు చేయనున్నట్లు తెలిపింది. 1992 మార్చి 27న కొట్టాయంలో సిస్టర్ అభయ అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. 28 ఏళ్ల తర్వాత తీర్పు వెలువరించింది.
Next Story






