- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హత్య కేసులో దోషిగా డేరాబాబా… తేల్చేసిన సీబీఐ కోర్టు
by Shamantha N |
<p>దిల్లీ: రంజిత్ సింగ్ హత్య కేసులో డేరాబాబాను సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. గతంలో డేరాబాబా ఆశ్రమంలో మేనేజర్‌గా రంజిత్ సింగ్ పనిచేశారు. 2002లో రంజిత్ సింగ్ హత్యకు గురయ్యాడు. ఈ కేసును 2003లో సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 12న దోషులకు సీబీఐ కోర్టు శిక్షలు ఖరారు చేయనుంది. ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో డేరాబాబా శిక్ష అనుభవిస్తున్నాడు.</p>

X
దిల్లీ: రంజిత్ సింగ్ హత్య కేసులో డేరాబాబాను సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. గతంలో డేరాబాబా ఆశ్రమంలో మేనేజర్‌గా రంజిత్ సింగ్ పనిచేశారు. 2002లో రంజిత్ సింగ్ హత్యకు గురయ్యాడు. ఈ కేసును 2003లో సీబీఐకి అప్పగించారు. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈనెల 12న దోషులకు సీబీఐ కోర్టు శిక్షలు ఖరారు చేయనుంది. ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో డేరాబాబా శిక్ష అనుభవిస్తున్నాడు.
Next Story






