- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాపై తప్పుడు ప్రచారం.. కేసు నమోదు
by B.Srinivas |
<p>దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఓ వ్యాపార కుటుంబంలో పలువురికి కరోనా సోకిందని సామాజిక మాధ్యమాల్లో సందేశం పంపిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సందేశంతో బంధువులు, స్నేహితులు ఆందోళనకు గురై తమకు ఫోన్ చేశారని, ఆ మెసేజ్ తమకు ఇబ్బంది కలిగిందని షాహుస్సేన్ హష్మీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరపగా సరోడే శ్రీకాంత్ అనే వ్యక్తి ఈ సందేశం పంపించినట్టు గుర్తించామని, కేసు నమోదు చేసి […]</p>

X
దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఓ వ్యాపార కుటుంబంలో పలువురికి కరోనా సోకిందని సామాజిక మాధ్యమాల్లో సందేశం పంపిన ఓ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సందేశంతో బంధువులు, స్నేహితులు ఆందోళనకు గురై తమకు ఫోన్ చేశారని, ఆ మెసేజ్ తమకు ఇబ్బంది కలిగిందని షాహుస్సేన్ హష్మీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ జరపగా సరోడే శ్రీకాంత్ అనే వ్యక్తి ఈ సందేశం పంపించినట్టు గుర్తించామని, కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్టు టూ టౌన్ సీఐ శ్రీనివాసాచారి తెలిపారు.
Tags: False Propaganda, Coronavirus, Case Register, mahabubnagar,two town police
Next Story






