- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ నేత వీహెచ్‌పై కేసు నమోదు
<p>కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావుపై కేసు నమోదైంది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దీంతో సైఫాబాద్ పోలీసులు ఆయనపై సెక్షన్ 188, 269 ప్రకారం కేసు నమోదు చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వచ్చే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా ట్యాంక్ బండ్ పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. కానీ, కాంగ్రెస్ నేత వీహెచ్ ఆంక్షలు ఉల్లంఘించి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడంతో పోలీసులు […]</p>

X
కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావుపై కేసు నమోదైంది. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దీంతో సైఫాబాద్ పోలీసులు ఆయనపై సెక్షన్ 188, 269 ప్రకారం కేసు నమోదు చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వచ్చే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా ట్యాంక్ బండ్ పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. కానీ, కాంగ్రెస్ నేత వీహెచ్ ఆంక్షలు ఉల్లంఘించి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Tags: cagress leader, v. hanumanthrao, case, hyd
Next Story






