- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తాడేపల్లి ఎస్ఐపై కేసు నమోదు..యువతిని మోసం చేశాడంటూ..
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లి ఎస్ఐ బాలకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఎస్ఐ బాలకృష్ణను వీఆర్‌కు పంపించారు. ఇకపోతే ఈనెల 23న తాడేపల్లి పీఎస్ ఎదుట యువతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ప్రేమ పేరుతో ఓ యువతిని మోసం చేశాడన్న ఆరోపణల నేపథ్యంలో గుంటూరు జిల్లా తాడేపల్లి ఎస్ఐ బాలకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఎస్ఐ బాలకృష్ణను వీఆర్‌కు పంపించారు. ఇకపోతే ఈనెల 23న తాడేపల్లి పీఎస్ ఎదుట యువతి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.
- Tags
- balakrishna
Next Story






