కరోనా డేంజర్.. జేకేఎస్ ఫెర్టిలైజర్ పై కేసు

by Shyam |   (  Updated:2020-06-20 10:43:33  IST  )

<p>దిశ, జనగామ: కొవిడ్-19 నివారణ నిబంధనలు ఉల్లంఘించిన జేకేఎస్ ఫెర్టిలైజర్ షాప్ పై కేసు నమోదు చేసినట్లు జనగామ సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశానుసారం జనగామ మున్సిపల్ కమిషనర్ రవీందర్ ఫిర్యాదు మేరకు ఫెర్టిలైజర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశామన్నారు. ఇక మీదట కొవిడ్ నివారణ చర్యలు అందరూ తప్పనిసరిగా పాటించాలని, ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.</p>

దిశ, జనగామ: కొవిడ్-19 నివారణ నిబంధనలు ఉల్లంఘించిన జేకేఎస్ ఫెర్టిలైజర్ షాప్ పై కేసు నమోదు చేసినట్లు జనగామ సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ నిఖిల ఆదేశానుసారం జనగామ మున్సిపల్ కమిషనర్ రవీందర్ ఫిర్యాదు మేరకు ఫెర్టిలైజర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశామన్నారు. ఇక మీదట కొవిడ్ నివారణ చర్యలు అందరూ తప్పనిసరిగా పాటించాలని, ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని సీఐ హెచ్చరించారు.

Next Story