- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
56మందిపై కేసు నమోదు..కారణం ఇదే!
by Shyam |
<p>దిశ, జనగామ: జనగామ జిల్లాలో కరోనా కేసులు రోజురోజకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నివారణకు మాస్కులు తప్పనిసరి ధరించాలని.. లేనియెడల కేసులు నమోదు చేయడమే కాకుండా జరిమానాలు విధిస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న 56 మందిపై కేసులు నమోదయ్యాయి. భౌతిక దూరం పాటించని వారికి కూడా కౌన్సెలింగ్ ఇచ్చారు. అదే విధంగా కొవిడ్-19 నిబంధనలు పాటించని 15 మంది దుకాణదారులపై కేసులు నమోదు చేసినట్లు […]</p>

X
దిశ, జనగామ: జనగామ జిల్లాలో కరోనా కేసులు రోజురోజకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నివారణకు మాస్కులు తప్పనిసరి ధరించాలని.. లేనియెడల కేసులు నమోదు చేయడమే కాకుండా జరిమానాలు విధిస్తామని పోలీసులు హెచ్చరించారు.
ఈ మేరకు శనివారం జిల్లా కేంద్రంలో మాస్కులు లేకుండా తిరుగుతున్న 56 మందిపై కేసులు నమోదయ్యాయి. భౌతిక దూరం పాటించని వారికి కూడా కౌన్సెలింగ్ ఇచ్చారు. అదే విధంగా కొవిడ్-19 నిబంధనలు పాటించని 15 మంది దుకాణదారులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ మల్లేష్ యాదవ్ తెలిపారు.
Next Story






