- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lockdown Rules Break : వేములవాడలో బరాత్ గోల.. పరిగెత్తించిన పోలీసులు
<p>దిశ, వేములవాడ : వేములవాడ పట్టణం మల్లారం రోడ్ సాయి నగర్‌లో ఒక వివాహం సందర్బంగా కొంతమంది వ్యక్తులు వివాహ అనంతరం పెళ్లి బరాత్ నిర్వహించారు. డీజే నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు అందరిని చెదరగొట్టారు.లాక్‌డౌన్ నిబంధనలు పాటించకుండా, మాస్క్‌లు లేకుండా ఉన్నవారిపై కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ వెంకటేశ్ వెంకటేష్ తెలిపారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ పెళ్లికి ముందు పోలీస్ స్టేషన్లో పెళ్లికి […]</p>

దిశ, వేములవాడ : వేములవాడ పట్టణం మల్లారం రోడ్ సాయి నగర్‌లో ఒక వివాహం సందర్బంగా కొంతమంది వ్యక్తులు వివాహ అనంతరం పెళ్లి బరాత్ నిర్వహించారు. డీజే నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు అందరిని చెదరగొట్టారు.లాక్‌డౌన్ నిబంధనలు పాటించకుండా, మాస్క్‌లు లేకుండా ఉన్నవారిపై కొవిడ్ నిబంధనల ఉల్లంఘన కేసు నమోదు చేసినట్లు టౌన్ సీఐ వెంకటేశ్ వెంకటేష్ తెలిపారు.
ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ పెళ్లికి ముందు పోలీస్ స్టేషన్లో పెళ్లికి సంబంధించిన వివరాలు సమర్పించాలని, పెళ్ళిలో పరిమితికి మించి జనాలు ఉండకుండా చూసుకోవాలన్నారు. అదేవిధంగా పెళ్లి అనంతరం బరాత్, పెద్ద పెద్ద శబ్దాలతో పాటలు పెడుతూ ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, విధిగా మాస్క్‌లు ధరించాలన్నారు. లాక్‌డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కేసులు తప్పవన్నారు.






