- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంబటి రాంబాబుపై హైకోర్టులో పిటిషన్..
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యే, వైసీపీ కీలకనేత అంబటి రాంబాబుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయన అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని లాయర్ నాగరఘు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు వాదనల అనంతరం తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేస్తూ తీర్పు వెలువరించింది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యే, వైసీపీ కీలకనేత అంబటి రాంబాబుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయన అక్రమ మైనింగ్‌కు పాల్పడుతున్నారని లాయర్ నాగరఘు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు వాదనల అనంతరం తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేస్తూ తీర్పు వెలువరించింది.
Next Story






