- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు
by Shyam |
<p>దిశ, క్రైమ్ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను, పోలీస్ ఉన్నతాధికారులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సీఎం కేసీఆర్ ను దుర్భాషలాడినట్టు యూసుఫ్ గూడ కార్మిక నగర్ లో నివాసం ఉంటున్న టీఆర్ఎస్వీ నాయకులు సయ్యద్ మెయిన్ జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, […]</p>

X
దిశ, క్రైమ్ బ్యూరో : ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులను, పోలీస్ ఉన్నతాధికారులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సీఎం కేసీఆర్ ను దుర్భాషలాడినట్టు యూసుఫ్ గూడ కార్మిక నగర్ లో నివాసం ఉంటున్న టీఆర్ఎస్వీ నాయకులు సయ్యద్ మెయిన్ జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






