- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
30 లక్షలు స్వాహా చేసిన సర్పంచ్.. కేసు నమోదు
by Chintha Aamani |
<p>దిశ, ముధోల్ : ముధోల్ నియోజకవర్గం లోకేశ్వరం మండలం కనకపూర్ గ్రామ సర్పంచ్ నరేష్ పై పోలీసులు కేసు నమోదు చేసారు. గ్రామనికి చెందిన 300 మంది రైతుల ధాన్యానికి సంబంధించిన డబ్బులలో అవకతవకలకు పాల్పడి, దాదాపు 30 లక్షలకు పైగా డబ్బును గోలామాల్ చేశారని ఆరోపిస్తూ సర్పంచ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.</p>

X
దిశ, ముధోల్ : ముధోల్ నియోజకవర్గం లోకేశ్వరం మండలం కనకపూర్ గ్రామ సర్పంచ్ నరేష్ పై పోలీసులు కేసు నమోదు చేసారు. గ్రామనికి చెందిన 300 మంది రైతుల ధాన్యానికి సంబంధించిన డబ్బులలో అవకతవకలకు పాల్పడి, దాదాపు 30 లక్షలకు పైగా డబ్బును గోలామాల్ చేశారని ఆరోపిస్తూ సర్పంచ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






