- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తప్పుడు సమాచారం పంపిన వ్యక్తిపై కేసు
<p>దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కరోనా వ్యాధి సోకిందని వాట్సాప్‌లో తప్పుడు సమాచారం పంపిన వ్యక్తి పై పోలీసులు కేసు నమోదు చేశారు. మద్దూరు గ్రామానికి చెందిన ఇర్రి రాజిరెడ్డి గ్రామంలో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ఆ గ్రూపులో కరోనా వైరస్‌పై అసత్య ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ విధంగా పోస్ట్ చేసినందుకు అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సోషల్ […]</p>
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కరోనా వ్యాధి సోకిందని వాట్సాప్‌లో తప్పుడు సమాచారం పంపిన వ్యక్తి పై పోలీసులు కేసు నమోదు చేశారు. మద్దూరు గ్రామానికి చెందిన ఇర్రి రాజిరెడ్డి గ్రామంలో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాడు. ఆ గ్రూపులో కరోనా వైరస్‌పై అసత్య ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ విధంగా పోస్ట్ చేసినందుకు అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ సోషల్ మీడియా, వాట్సప్ గ్రూపులలో వచ్చే వదంతులను నమ్మవద్దని తప్పుడు సమాచారం పంపే వ్యక్తులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Tags: Case, against, person, sent false information, corona, siddipet
Next Story






