- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆ వాహనాలు ఇచ్చేస్తాం.. తీసుకోండి
by Vemula.Srinu Prasad |
<p>దిశ ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ నియమావళిని ఉల్లంఘించిన వాహన చోదకుల వాహనాలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ ముగిసిన తరువాత వాహనాలు తిరిగి ఇస్తామని ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు లాక్‌డౌన్ పొడిగింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా వాహన యజమానులు సంబంధిత పత్రాలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వాహనాలు తీసుకోవచ్చని ప్రకటించారు.</p>

X
దిశ ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ నియమావళిని ఉల్లంఘించిన వాహన చోదకుల వాహనాలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ ముగిసిన తరువాత వాహనాలు తిరిగి ఇస్తామని ప్రకటన చేశారు. అయితే ఇప్పుడు లాక్‌డౌన్ పొడిగింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఆయా వాహన యజమానులు సంబంధిత పత్రాలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వాహనాలు తీసుకోవచ్చని ప్రకటించారు.
Next Story






