- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెడకు బ్లేడ్ తగిలి కార్పెంటర్ మృతి
<p>దిశ, మెదక్: వృత్తి పనులు చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు మెడకు బ్లేడ్ తగిలి కార్పెంటర్ మృతిచెందిన ఘటన కొండపోచమ్మ రిజర్వాయర్ భూ నిర్వాసితుల గ్రామం ఆర్ అండ్ ఆర్ కాలనీలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాయబండి రామస్వామి (38) ఎప్పటిలానే ఇంటివద్ద కార్పెంటర్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు బ్లేడ్ విరిగి మెడకు తగిలింది. తీవ్ర రక్త స్రావమవుతున్న రామస్వామిని ఆస్పత్రికి తలిస్తుండగా, మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు స్థానిక ఎస్సై రాజేంద్రప్రసాద్ […]</p>

X
దిశ, మెదక్: వృత్తి పనులు చేసుకుంటుండగా ప్రమాదవశాత్తు మెడకు బ్లేడ్ తగిలి కార్పెంటర్ మృతిచెందిన ఘటన కొండపోచమ్మ రిజర్వాయర్ భూ నిర్వాసితుల గ్రామం ఆర్ అండ్ ఆర్ కాలనీలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాయబండి రామస్వామి (38) ఎప్పటిలానే ఇంటివద్ద కార్పెంటర్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు బ్లేడ్ విరిగి మెడకు తగిలింది. తీవ్ర రక్త స్రావమవుతున్న రామస్వామిని ఆస్పత్రికి తలిస్తుండగా, మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్టు స్థానిక ఎస్సై రాజేంద్రప్రసాద్ తెలిపారు. కాగా, మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.
tags: carpenter, medak, kondapochamma reservoir, evacuees, R&R colony, SI rajendra prasad
Next Story






