- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుట్టపర్తిలో కరోనా కలకలం
by Vemula.Srinu Prasad |
<p>అనంతపురంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సత్యసాయి సమాధి దర్శనానికి వచ్చిన రష్యా యువకుడికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. తీవ్రమైన జ్వరం, దగ్గుతో బాధపడుతున్న యువకుడిని పుట్టపర్తిలోని ప్రభుత్వాసుప్రతికి తరలించారు. ఈ ఘటనతో ప్రశాంతి నిలయం నిర్వహకులు అప్రమత్తమయ్యారు. సత్యసాయి సమాధి దర్శనానికి వచ్చే విదేశి భక్తుల వివరాలను సేకరిస్తున్నారు.</p>

X
అనంతపురంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలోని సత్యసాయి సమాధి దర్శనానికి వచ్చిన రష్యా యువకుడికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. తీవ్రమైన జ్వరం, దగ్గుతో బాధపడుతున్న యువకుడిని పుట్టపర్తిలోని ప్రభుత్వాసుప్రతికి తరలించారు. ఈ ఘటనతో ప్రశాంతి నిలయం నిర్వహకులు అప్రమత్తమయ్యారు. సత్యసాయి సమాధి దర్శనానికి వచ్చే విదేశి భక్తుల వివరాలను సేకరిస్తున్నారు.
Next Story






