- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పదిరోజుల్లోనే వెయ్యిమంది చిన్నారులకు కరోనా
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలో కరోనా విలయతాడవం చేస్తుంది. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ఈ కరోనా సెకండ్ వేవ్ యువత మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది. కానీ ఉత్తరఖాండ్ లో కరోనా చిన్నపిల్లల పై తన ప్రభావం చూపిస్తుంది. పది రోజుల్లోనే వెయ్యిమందికిపైగా చిన్నారులు కరోనా బారిన పడ్డారంటే అక్కడి పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. కరోనా బారిన పడిన చిన్నారులందరూ 9ఏళ్ల లోపు ఉన్నవారే కావడం గమనార్హం. ప్రస్తుతం […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచంలో కరోనా విలయతాడవం చేస్తుంది. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ఈ కరోనా సెకండ్ వేవ్ యువత మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది. కానీ ఉత్తరఖాండ్ లో కరోనా చిన్నపిల్లల పై తన ప్రభావం చూపిస్తుంది. పది రోజుల్లోనే వెయ్యిమందికిపైగా చిన్నారులు కరోనా బారిన పడ్డారంటే అక్కడి పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు. కరోనా బారిన పడిన చిన్నారులందరూ 9ఏళ్ల లోపు ఉన్నవారే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ చిన్నారులలో కొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరికొందరు హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.
Next Story






