- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. పాజిటివ్ కేసులు రోజురోజుకి తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 13,400 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 94 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా 21,133 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 16,82,247 కేసులు నమోదవ్వగా.. 10,832 మంది మరణించారు. కాగా, గత వారంలో 20వేలకుపైగా రోజువారీ కేసులు నమోదవ్వగా.. పాక్షిక లాక్‌డౌన్ కారణంగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. పాజిటివ్ కేసులు రోజురోజుకి తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో 13,400 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 94 మంది మృత్యువాత పడ్డారు. కొత్తగా 21,133 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 16,82,247 కేసులు నమోదవ్వగా.. 10,832 మంది మరణించారు. కాగా, గత వారంలో 20వేలకుపైగా రోజువారీ కేసులు నమోదవ్వగా.. పాక్షిక లాక్‌డౌన్ కారణంగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది.
Next Story






