- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా రోగిపై హత్యాయత్నం కేసు
by B.Srinivas |
<p>ప్రాణాలకు తెగించి వైద్యులు కరోనా బాధితులకు చికిత్స అందిస్తుంటే… మరో వైపు కరోనా రోగి ఓ వైద్యుడిపైనే ఉమ్మివేయడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కోవిడ్-19 సోకిన 40 ఏళ్ల ఓ వ్యక్తి శనివారం రాత్రి తిరుచ్చిరాపల్లి ఆసుపత్రిలో చేరాడు. చికిత్సకు సహకరించపోగా, బాధితుడు తన మాస్క్‌ను తీసి వైద్యులపై విసిరేశాడు. తాజాగా చికిత్స అందిస్తున్న ఓ వైద్యుడు పై ఉమ్మి వేయడంతో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో కరోనా […]</p>
ప్రాణాలకు తెగించి వైద్యులు కరోనా బాధితులకు చికిత్స అందిస్తుంటే… మరో వైపు కరోనా రోగి ఓ వైద్యుడిపైనే ఉమ్మివేయడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కోవిడ్-19 సోకిన 40 ఏళ్ల ఓ వ్యక్తి శనివారం రాత్రి తిరుచ్చిరాపల్లి ఆసుపత్రిలో చేరాడు. చికిత్సకు సహకరించపోగా, బాధితుడు తన మాస్క్‌ను తీసి వైద్యులపై విసిరేశాడు. తాజాగా చికిత్స అందిస్తున్న ఓ వైద్యుడు పై ఉమ్మి వేయడంతో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. దీంతో కరోనా రోగిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు.
Tags: carona patient, spit, doctor, tamilnadu
Next Story






