- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులంటే.. ?
<p>దిశ, వెబ్ డెస్క్ : తెంలంగాణలో రోజురోజుకి కరోనా విజృంభన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా 2157 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో 8 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,780కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 821 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 3,07,499కి చేరింది. ప్రస్తుతం 25,459 యాక్టివ్ కేసులు ఉండగా వారిలో 16,892 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఇక […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : తెంలంగాణలో రోజురోజుకి కరోనా విజృంభన కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్తగా 2157 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనాతో 8 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,780కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 821 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 3,07,499కి చేరింది. ప్రస్తుతం 25,459 యాక్టివ్ కేసులు ఉండగా వారిలో 16,892 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. ఇక జీహెచ్ ఎంసీ పరిధిలో 361కేసులు నమోదయ్యాయని వైద్యఆరోగ్య శాఖ తెలిపింది.
Next Story






