- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశంలో కరోనా అప్డేట్స్
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 44,111 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,05,02,362 కి చేరింది. అదే విధంగా నిన్న కరోనాతో 738 మంది మరణించారు. అదే సమయంలో 57, 477 మంది కరోనాను జయించారు. ఇక దేశంలో ఇప్పటి వరకు కరోనా నుంచి 2,96,05,779 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 44,111 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,05,02,362 కి చేరింది. అదే విధంగా నిన్న కరోనాతో 738 మంది మరణించారు. అదే సమయంలో 57, 477 మంది కరోనాను జయించారు. ఇక దేశంలో ఇప్పటి వరకు కరోనా నుంచి 2,96,05,779 కోలుకోని డిశ్చార్జ్ కాగా 4,01,050 మంది కరోనాతో మృతి చెందారు. ఇక ప్రస్తుతం దేశంలో 4,95,533 కేసులు యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అందులో కొందరు హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.
Next Story






