- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోదావరిలో పూజలు బంద్
by Shyam |
<p>దిశ, కరీంనగర్: కరోనా ప్రభావం ఆలయాలపైనే కాదు గోదావరి నదిపై కూడా పడింది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు కాళేశ్వరం త్రివేణి సంగమ క్షేత్రంలో పిండ ప్రదానాలు, అస్థికల నిమజ్జనాన్ని నిలిపి వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. శనివారం నుంచి గోదావరి నదికి ఎవరూ రావద్దని కోరారు. Tags: carona, godavari, kaleshwaram, ap news</p>

X
దిశ, కరీంనగర్: కరోనా ప్రభావం ఆలయాలపైనే కాదు గోదావరి నదిపై కూడా పడింది. తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు కాళేశ్వరం త్రివేణి సంగమ క్షేత్రంలో పిండ ప్రదానాలు, అస్థికల నిమజ్జనాన్ని నిలిపి వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. శనివారం నుంచి గోదావరి నదికి ఎవరూ రావద్దని కోరారు.
Tags: carona, godavari, kaleshwaram, ap news
Next Story






