ప్రభుత్వ రంగ బ్యాంక్‌ 'బ్యాంక్ ఆఫ్ బరోడా'లో భారీగా జాబ్స్..

by Disha Web Desk 13 |
ప్రభుత్వ రంగ బ్యాంక్‌ బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీగా జాబ్స్..
X

దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా కాంట్రాక్టు ప్రాతిపదికన వెల్త్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వెల్త్ మేనేజ్‌మెంట్ ప్రొఫెషనల్ ఖాళీలు: 546

వెల్త్ మేనేజ్‌మెంట్ -24

ప్రైవేట్ బ్యాంకింగ్ - 17

అక్విజిషన్ - 505

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: అక్విజిషన్ విభాగానికి సంబంధించిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల 21 నుంచి 28 ఏళ్లు ఉండాలి.

ఇతర పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 24 - 50 ఏళ్లు ఉండాలి.

వేతనం: అక్విజిషన్ విభాగంలో మెట్రో నగరాల్లో ఏటా రూ. 5 లక్షలు, నాన్ మెట్రో నగరాల్లో ఏటా రూ. 4 లక్షలు ఉంటుంది. ఇతర అభ్యర్థులకు నిబంధనల ప్రకారం జీతభత్యాలుంటాయి.

ఎంపిక: షార్ట్ లిస్టింగ్ /ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప డిస్కషన్ /ఇంటర్వ్యూ లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

దరఖాస్తు ప్రారంభం: ఫిబ్రవరి 22, 2023.

చివరి తేదీ: మార్చి 14, 2023.

వెబ్‌సైట్: https://www.bankofbaroda.in


Next Story

Most Viewed