- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TS PolyCET 2023:టీఎస్ పాలిసెట్ 2023 నోటిఫికేషన్ రిలీజ్
తెలంగాణ పాలిసెట్ 2023-24 నోటిఫికేషన్ విడుదలైంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ పాలిసెట్ 2023-24 నోటిఫికేషన్ విడుదలైంది. డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్, వెటర్నరీ, హార్టికల్చర్, అగ్రి కల్చర్ డిప్లోమా కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే, పాలి టెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మే 17 వ తేదీన నిర్వహిస్తామని కన్వీనర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి తెలిపారు. ఎంపీసీ, బైపీసీ విభాగాలకు ఒకే రోజు ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు. జనవరి 16వ తేదీ నుంచి ఏప్రిల్ 24వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు https://polycetts.nic.in/ను సంప్రదించాలని పేర్కొన్నారు ఉన్నతాధికారులు.
Next Story






