- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియన్ రైల్వేలో 1033 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు
by Seetharam |
సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2023-24 ఏడాదికి రాయ్‌పూర్ డివిజన్, వాగన్ రిపేర్ విభాగంలో అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

X
దిశ,వెబ్‌డెస్క్: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 2023-24 ఏడాదికి రాయ్‌పూర్ డివిజన్, వాగన్ రిపేర్ విభాగంలో అప్రెంటిస్‌షిప్‌లో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు: 1033
అర్హత: అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి, సంబంధిత ట్రేడులలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: జులై 1, 2023 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: మెట్రిక్యులేషన్, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
చివరితేదీ: జూన్ 22, 2023
వెబ్‌సైట్: https://secr.indianrailways.gov.in
Next Story






