దేశంలో అత్యధికంగా పంటలు ఉత్పత్తి చేసే రాష్ట్రాలు

by Web Desk |

దేశంలో అత్యధికంగా పంటలు ఉత్పత్తి చేసే రాష్ట్రాలు
X

పంటలు అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలు:

*వరి - పశ్చిమబెంగాల్

*గోధుమ - ఉత్తరప్రదేశ్

*చెరుకు - ఉత్తరప్రదేశ్

*వేరుశెనగ - గుజరాత్

*టీ - అస్సాం

*వెదురు- అస్సాం

*జనపనార - పశ్చిమ బెంగాల్

*పొగాకు - ఆంధ్రప్రదేశ్

*అరటి - తమిళనాడు

*కుంకుమపువ్వు - జమ్మూకాశ్మీర్

*ఉల్లిగడ్డ - మహారాష్ట్ర

*నల్ల మిరియాలు - కేరళ

*పత్తి - గుజరాత్

*కాఫీ - కర్ణాటక

Next Story