- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త
by GSrikanth |
నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పరీక్షలు, నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు ఉద్యోగార్థులు ఒక్క క్లిక్‌తో తెలుసుకునే విధంగా యాప్ రూపొందించింది.

X
దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పరీక్షలు, నియామకాలు, నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాలు ఉద్యోగార్థులు ఒక్క క్లిక్‌తో తెలుసుకునే విధంగా యాప్ రూపొందించింది. ఈ యాప్‌ను యూపీఎస్సీ(యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) గురువారం ప్రారంభించింది. తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని యూపీఎస్సీ పేర్కొంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి దీనిని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
Next Story






