- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG PGLCET: పీజీఎల్‌సెట్ కౌన్సెలింగ్ రీషెడ్యూల్!
పీజీఎల్‌సెట్ ఫేజ్-1 కౌన్సెలింగ్ ప్రక్రియను రీషెడ్యూల్ చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: పీజీఎల్‌సెట్ ఫేజ్-1 కౌన్సెలింగ్ ప్రక్రియను రీషెడ్యూల్ చేశారు. ఈమేరకు పీజీఎల్‌సెట్ అడ్మిషన్ల కన్వీనర్ రమేశ్ బాబు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 24వ తేదీ వరకు కౌన్సెలింగ్ కొనసాగుతుందని, ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తో పాటు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు 24వ తేదీ వరకు చాన్స్ ఇచ్చినట్లు చెప్పారు. 28వ తేదీన వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. 30వ తేదీన సీట్ల అలాట్ మెంట్ చేయనున్నారు. అక్టోబర్ 1 నుంచి 5 వరకు సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కాలేజీల్లో ట్యూషన్ ఫీజు రశీదు, ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని సూచించారు.
Next Story






