తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష తేదీలు ఖరారు

by Disha Web Desk 7 |
తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష తేదీలు ఖరారు
X

దిశ,కెరీర్: తెలంగాణ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్ష తేదీలు ఖరారయ్యాయి. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. జూన్‌ 5 నుంచి 12 వరకు TSPSC Group 1 Mains నిర్వహిస్తారు. 11వ తేదీ ఆదివారం పరీక్ష ఉండదని వెల్లడించింది. గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షలు ఇంగ్లిష్‌, తెలుగు, ఉర్దూ భాషల్లో జరగనున్నాయి. జనరల్‌ ఇంగ్లిష్‌ పేపర్‌ మినహా మిగతా అన్ని పేపర్‌లకు అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో పరీక్ష రయవచ్చని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.tspsc.gov.in


Next Story

Most Viewed