RCFLలో టెక్నీషియన్ ఉద్యోగాలు, దరఖాస్తుకు నాలుగు రోజులే గడువు

by Gugulothu.Kavitha |

నిరుద్యోగులకు మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్Technician jobs in RCFL

RCFLలో టెక్నీషియన్ ఉద్యోగాలు, దరఖాస్తుకు నాలుగు రోజులే గడువు
X

నిరుద్యోగులకు మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్(RCFL)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 111

*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 4

*ఇందులో టెక్నీషయన్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*ఇందులో మెకానికల్ , ఎలక్ట్రికల్ , ఇన్ స్ట్రుమెంటేషన్ పోస్టులు వేకన్సీ ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని అనుసరించి ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ డిగ్రీ పాసై ఉండాలి.

*అలాగే సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ తో పాటు టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 31 ఏళ్ల వయస్సు మించరాదు.

*ఉద్యోగ ఎంపిక కోసం ఆన్ లైన్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు. మెరిట్ సాధించిన అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.rcfltd.com/ వెబ్ సైట్ ను చూడొచ్చు.


Next Story