ఇండియన్ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు..

by Disha Web Desk 13 |
ఇండియన్ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు..
X

దిశ, కెరీర్: భారత ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న ఇండియన్ బ్యాంక్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు: 128

పోస్టుల వివరాలు:

ఐటీ/కంప్యూటర్ ఆఫీసర్ - 23

ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ - 7

మార్కెటింగ్ ఆఫీసర్ - 13

ట్రెజరీ ఆఫీసర్ - 20

ఫారెక్స్ ఆఫీసర్ - 10

ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ - 50

హెచ్ఆర్ ఆఫీసర్ - 5

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.indianbank.in



Next Story

Most Viewed