- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. నేషనల్ సెంటర్ ఫర్ సస్టైనబుల్ కోస్టల్ మేనేజ్ మెంట్(NCSCM) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 104
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఫిబ్రవరి 23
*ఇందులో పలు రకాలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, రీసెర్చ్ అసిస్టెంట్, టెక్నికల్ ఇంజనీర్, టెక్నికల్ అసిస్టెంట్, అడ్మినిస్ట్రేటివ్ అసోసియేట్, మల్టీ టాస్కింగ్ సిబ్బంది పోస్టులు వేకన్సీ ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి టెన్త్ క్లాస్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ పాసై ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి ఉద్యోగాన్ని అనుసరించి 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15000 నుంచి 53000 వేతనం చెల్లిస్తారు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.ncscm.res.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.






