ఏదైనా డిగ్రీ అర్హతతో UPSCలో ఆఫీసర్ ఉద్యోగాలు, త్వరపడండి..

by Gugulothu.Kavitha |

నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC)లో పలు ఉద్యోగాల భర్తీకిOfficer Jobs in UPSC

ఏదైనా డిగ్రీ అర్హతతో UPSCలో ఆఫీసర్ ఉద్యోగాలు, త్వరపడండి..
X

నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 45

*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 31

*ఇందులో అసిస్టెంట్‌ ఎడిటర్‌–01, ఫోటోగ్రాఫిక్‌ ఆఫీసర్‌–01, సైంటిస్ట్‌బి–01, టెక్నికల్‌ ఆఫీసర్‌–04, డ్రిల్లర్‌ ఇన్‌ఛార్జ్‌–03, డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ మైన్స్‌ సేఫ్టీ–23, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌–03, సిస్టమ్‌ అనలిస్ట్‌–06, సీనియర్‌ లెక్చరర్‌–03 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్, టాక్సికాలజీ, పబ్లిక్‌ రిలేషన్స్, గ్రౌండ్‌ వాటర్‌ బోర్డ్‌ విభాగాల్లో పోస్టులు వేకన్సీ ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ, గ్రాడ్యుయేషన్, డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ, ఎంఎస్సీ, ఎండీ పాసై ఉండాలి.

*సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ కూడా చూస్తారు.

*ఉద్యోగ ఎంపిక కోసం షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.upsconline.nic.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

Next Story