IOCLలో ఆఫీసర్ ఉద్యోగాలు.. మంచి వేతనం, దరఖాస్తుకు ఐదు రోజులే గడువు

by Gugulothu.Kavitha |

నిరుద్యోగులకు మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్Officer Jobs in IOCL

IOCLలో ఆఫీసర్ ఉద్యోగాలు.. మంచి వేతనం, దరఖాస్తుకు ఐదు రోజులే గడువు
X

నిరుద్యోగులకు మంచి అవకాశం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(IOCL)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం

*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 30

*ఇందులో అసిస్టెంట్ ఆఫీసర్(ఫైనాన్స్) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

*విద్యార్హతకు సంబంధించి కనీసం 55 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ తో పాటు సీఏ/సీఎంఎ పాసై ఉండాలి.

*వయోపరిమితికి సంబంధించి 30 ఏళ్లు మించకూడదు.

*ఉద్యోగ ఎంపిక కోసం పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్, గ్రూప్ టాస్క్, షార్ట్ లిస్టింగ్ నిర్వహిస్తారు.

*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40000 వేతనం చెల్లిస్తారు.

*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://iocl.com/ వెబ్ సైట్ ను చూడొచ్చు.


Next Story