Breaking News : జేఈఈ మెయిన్ 'కీ' తొలగించిన NTA

by Muthe.Rajitha |

దేశవ్యాప్తంగా జేఈఈ విద్యార్థులు(JEE students) అయోమయానికి గురవుతున్నారు.

Breaking News : జేఈఈ మెయిన్ కీ తొలగించిన NTA
X

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా జేఈఈ విద్యార్థులు(JEE students) అయోమయానికి గురవుతున్నారు. గురువారం సాయంత్రం జేఈఈ మెయిన్స్(JEE Mains) ఫైనల్ కీ ని విడుదల చేసిన ఎన్టీఏ(NTA).. కొద్దిసేపటికే దానిని వెబ్సైట్ నుంచి తొలగించింది(Key Removed). దీంతో ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. అదే విధంగా జేఈఈ ఫలితాలు(JEE Results) కూడా నేడు ప్రకటిస్తున్నట్టు సమాచారం ఇచ్చిన ఎన్టీఏ.. ఇంతవరకు ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story