- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SPSR నెల్లూరు జిల్లాలో బ్యాక్‌లాగ్ స్పెషల్ పోస్టులకు నోటిఫికేషన్
by Malleboina Mahesh |
నెల్లూరులోని ఏపీ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఎస్‌పిఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో బ్యాక్ లాగ్ స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది.

X
దిశ, కెరీర్: నెల్లూరులోని ఏపీ విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఎస్‌పిఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో బ్యాక్ లాగ్ స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు:
టైపిస్ట్ - 1
లైబ్రరీ అసిస్టెంట్ గ్రేడ్ 3 - 2
కుక్ - 1
కామాటి -3
పీహెచ్ వర్కర్ - 2
ఫిట్టర్ కూలీ - 1
మొత్తం ఖాళీల సంఖ్య: 10
అర్హత: పోస్టులను అనుసరించి 5వ తరగతి, 10వ తరగతి, ఇంటర్మీడియట్, సీఎల్ఐఎస్సీ, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ దరఖాస్తులను విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ, నెల్లూరు, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా చిరునామాకు పంపాలి.
చివరి తేదీ: ఏప్రిల్ 18, 2023
వెబ్‌సైట్: https://spsnellore.ap.gov.in
Next Story






