- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NIT Warangal: నిట్ వరంగల్ లో... కొలువులు!
by Geesa Chandu |
వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో... ఒప్పంద ప్రాతిపదికన 4 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్: వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)లో... ఒప్పంద ప్రాతిపదికన 4 ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టుల వివరాలు:
- విజిటింగ్ కన్సల్టెంట్ ( లీగల్ అడ్వైజర్) - 01
- ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ - 01
- విజిటింగ్ కన్సల్టెంట్ (ఆర్కిటెక్ట్) - 01
- ట్రెయినింగ్ అండ్ ప్లేస్ మెంట్ ఆఫీసర్ - 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో బీఈ/ బీటెక్, బీఆర్క్, పీజీ, ఇంకా అడ్వకేట్ గా వర్క్ ఎక్స్పీరియెన్స్ ఉండాలి.
వేతనం: విజిటింగ్ కన్సల్టెంట్ కు నెలకు రూ.50,000; విజిటింగ్ కన్సల్టెంట్ కు ప్రతి విజిటింగ్ కు రూ. 5000 అదనం; ఫైర్ సేఫ్టీ ఆఫీసర్ కు నెలకు రూ. 70,000; ట్రెయినింగ్ అండ్ ప్లేస్ మెంట్ ఆఫీసర్ కు నెలకు రూ.60,000.
ఎంపిక: రాత పరీక్ష/ ఇంటర్వ్యూల ఆధారంగా..
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26-09-2024
వెబ్ సైట్: http://nitw.ac.in/
Next Story






