- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NIE Job Openings: ఎన్ఐఈ లో.. జాబ్ ఓపెనింగ్స్!
by Geesa Chandu |
తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ(National Institute of Epidemiology)లో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

X
దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడిమియాలజీ(National Institute of Epidemiology)లో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 07
విభాగాలు: సైంటిఫిక్(మెడికల్, నాన్ మెడికల్), టెక్నికల్(మెడికల్/ నాన్ మెడికల్(స్టాటిస్టికల్).
అర్హత: పోస్టును బట్టి సంబంధిత విభాగాలలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ తో పాటు పని అనుభవం(Work Experience) ఉండాలి.
వేతనం: నెలకు కన్సల్టెంట్(మెడికల్, నాన్ మెడికల్) పోస్టులకు రూ.లక్ష; టెక్నికల్(మెడికల్, నాన్ మెడికల్) పోస్టులకు రూ.36,440.
వయసు: 70 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఆన్ లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
పని ప్రదేశం: ఐసీఎంఆర్ - ఎన్ఐఈ, చెన్నై.
దరఖాస్తు: ఆన్ లైన్ ద్వారా చేసుకోవలసి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: 24-09-2024.
వెబ్ సైట్: https://www.nie.gov.in/
Next Story






