- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీట్ పీజీ ఫలితాల విడుదల
by Muthe.Rajitha |
నీట్ పీజీ ఫలితాలు(NEET PG Results) కొద్దిసేపటి క్రితం విడుదల అయ్యాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : నీట్ పీజీ ఫలితాలు(NEET PG Results) కొద్దిసేపటి క్రితం విడుదల అయ్యాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) నీట్ పీజీ 2025 ఫలితాలను మంగళవారం సాయంత్రం ప్రకటించింది. పరీక్ష రాసిన అభ్యర్థులు NBEMS అధికారిక వెబ్‌సైట్ natboard.edu.inలో ఫలితాలను చూసుకోవచ్చని బోర్డు పేర్కొంది. కాగా దేశవ్యాప్తంగా నాలుగేళ్ళ వైద్య విద్య పూర్తి చేసిన మెడికోలు స్పెషలైజేషన్ కోసం పీజీ చేస్తారు. దేశంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో ఆగస్టు 3న ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించారు.
Next Story






