- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విశాఖపట్నంలో మెడికల్ ఉద్యోగాలు, నెలకు రూ.52వేల వేతనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (APVVP) కమిషనర్ కార్యాలయంMedical jobs in Visakhapatnam district

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్ (APVVP) కమిషనర్ కార్యాలయం.. విశాఖపట్నంలో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 53
*దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: 2022 మార్చి 31
*ఇందులో ఆడియో మెట్రీషియన్, రేడియోగ్రాఫర్లు, థియేటర్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, పోస్టు మార్టం అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషిన్, ల్యాబ్ అటెండెంట్, కౌన్సెలర్, బయో మెడికల్ ఇంజనీర్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి టెన్త్ క్లాస్, ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ, బీటెక్ పాసై ఉండాలి.
*అలాగే సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ తో పాటు ఆంధ్రప్రదేశ్ పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం అకడమిక్ మెరిట్, ఎక్స్ పీరియన్స్, రిజర్వేషన్ చూస్తారు.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15,000ల నుంచి రూ.52,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
*ఆఫ్ లైన్ దరఖాస్తును District Coordinator of Hospital Services (APVVP), Government Hospital, Pendurti, Visakhapatnam చిరునామాకి పంపించాలి.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://visakhapatnam.ap.gov.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.






