- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీలోని ఆ జిల్లాలో ఉద్యోగాలు, నెలకు రూ.52వేల వరకు వేతనం
నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్(APPVVP) ప్రకాశం జిల్లాలో పలు పోస్టుల భర్తీకిMedical jobs in Prakasam district

నిరుద్యోగులకు మంచి అవకాశం. ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్(APPVVP) ప్రకాశం జిల్లాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 17
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 23
*ఇందులో మెడికల్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని బట్టి టెన్త్ క్లాస్, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీటెక్ పాసై ఉండాలి. అలాగే సంబంధిత పని విభాగంలో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. అలాగే ఎక్స్ పీరియన్స్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ చూస్తారు.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15000 నుంచి రూ.52000 వరకు వేతనం చెల్లిస్తారు.
*దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి.
*ఆఫ్ లైన్ దరఖాస్తును District Coordinator of Hospital Services (APVVP), Prakasam, AP చిరునామాకి పంపించాలి.






