- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కృష్ణా జిల్లాలో మెడికల్ ఉద్యోగాలు, దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా వైద్యారోగ్య కార్యాలయంలో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి Medical jobs in Krishna district

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లా వైద్యారోగ్య కార్యాలయంలో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 4
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 21
*ఇందులో మెడికల్ స్టాఫ్ ఉద్యోగాలు(ఫీమెల్ నర్సింగ్ ఆర్డర్లీ, శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్ మెన్) ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి టెన్త్ క్లాస్ పాసై ఉంటే సరిపోతుంది.
*వయోపరిమితికి సంబంధించి 42 ఏళ్లకు మించరాదు.
*ఉద్యోగ ఎంపిక కోసం 75 మార్కులు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఆధారంగా, 10 మార్కులు అకడమిక్ మెరిట్ చొప్పున మార్కులు కేటాయిస్తారు. మరో 15 మార్కులు ఇతర నిబంధనల అధారంగా కేటాయిస్తారు.
*ఆఫ్ లైన్ దరఖాస్తును DMHO Krishna, Machilipatnam, AP చిరునామాకి పంపించాలి.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం https://krishna.ap.gov.in/notice_category/recruitment/ వెబ్ సైట్ ను చూడొచ్చు.






