- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 19
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 2
*పరీక్ష తేది: 2022 మార్చి 27
*విద్యార్హతకు సంబంధించి బీటెక్ పాసై ఉండాలి. సంబంధిత విభాగంలో సర్టిఫికేట్ కోర్సులు చేసి ఉండాలి. అలాగే ఎక్స్ పీరియన్స్ చూస్తారు.
*వయోపరిమితికి సంబంధించి 35 ఏళ్లు మించకూడదు.
*ఉద్యోగ ఎంపిక కోసం రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
*ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.63,480 నుంచి రూ.78,230 వేతనం చెల్లిస్తారు.
*ఆన్ లైన్ విధానంలో 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికి 1/4 చొప్పున నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది.
*పరీక్షను హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో నిర్వహిస్తారు.
*నోటిఫికేషన్ సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.centralbankofindia.co.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.






