- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీటెక్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. NBCCలో జాబ్స్, త్వరపడండి
నిరుద్యోగులకు శుభవార్త. నేషనల్ బిల్డింగ్స్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(NBCC)లో పలు పోస్టుల భర్తీకి Junior Engineer Jobs in NBCC

నిరుద్యోగులకు శుభవార్త. నేషనల్ బిల్డింగ్స్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్(NBCC)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 81
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 14
*ఇందులో జూనియర్ ఇంజనీర్ (సివిల్)–60,జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)–20, డిప్యూటీ జనరల్ మేనేజర్ (సివిల్ ఇంజనీరింగ్)– 1 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఈ/బీటెక్ పాసై ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 28 ఏళ్ల వయస్సు మించరాదు.
*డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగానికి వయోపరిమితి సంబంధించి 46 ఏళ్ల వయస్సు మించరాదు.
*జూనియర్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.nbccindia.com/ వెబ్ సైట్ ను చూడొచ్చు.






