- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MANIT భోపాల్ లో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భోపాల్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(MANIT)లో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకిJunior Engineer jobs in MANIT Bhopal

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. భోపాల్ లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(MANIT)లో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చ.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
ఉద్యోగ ఖాళీల సంఖ్య: 5
*దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 5
*సివిల్–03, ఎలక్ట్రికల్–02 విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి ఉద్యోగాన్ని బట్టి బీఈ, బీటెక్, ఇంజనీరింగ్ డిప్లొమా పాసై ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 30 ఏళ్లు వయస్సు మించరాదు.
*ఉద్యోగ ఎంపిక కోసం రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ నిర్వహిస్తారు.
*ఆఫ్ లైన్ దరఖాస్తును Recruitment Cell, Maulana Azad National Institute of Technology, Near Kalimata Mandir, Bhopal – 462003, Madhya Pradesh చిరునామకు పంపించాలి.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు http://www.manit.ac.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.






