- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటర్, డిప్లొమా అర్హతతో విజయవాడ ప్రభుత్వ డెంటల్ కాలేజీలో ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం ఆధ్వర్యంలోని విజయవాడకు చెందిన ప్రభుత్వ డెంటల్ కాలేజీJobs in Vijayawada Government Dental College

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వం ఆధ్వర్యంలోని విజయవాడకు చెందిన ప్రభుత్వ డెంటల్ కాలేజీ, హాస్పిటల్ లో కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 4
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 25
*ఇందులో డెంటల్ హైజనిస్ట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*విద్యార్హతకు సంబంధించి సైన్స్ లో ఇంటర్మీడియట్, డిప్లొమా పాసై ఉండాలి.
*వయోపరిమితికి సంబంధించి 18 నుంచి 42 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
*ఉద్యోగ ఎంపిక కోసం 75 మార్కులు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఆధారంగా, 10 మార్కులు అకడమిక్ మెరిట్ చొప్పున మార్కులు కేటాయిస్తారు. మరో 15 మార్కులు ఇతర నిబంధనల అధారంగా కేటాయిస్తారు.
*ఆఫ్ లైన్ దరఖాస్తును The Office of the Principal, Government Dental College and Hospital, Vijayawada, Krishna District చిరునామాకి పంపించాలి.






