- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విజయవాడ యానిమల్ హజ్బెండరీ విభాగంలో ఉద్యోగాలు, దరఖాస్తుకు రెండు రోజులే గడువు
by Gugulothu.Kavitha |
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విజయవాడలోని యానిమల్ హజ్బెండరీ విభాగం వెటర్నరీJobs in Vijayawada Animal Husbandry Department

X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విజయవాడలోని యానిమల్ హజ్బెండరీ విభాగం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్(బ్యాక్ లాగ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
*మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 28
*దరఖాస్తుకు చివరి తేది: 2022 మార్చి 31
*ఇందులో క్లాస్ ఏ-26, క్లాస్ బి-02 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
*ఆఫ్ లైన్ దరఖాస్తును Director, Animal Husbandry Department, Labbipeta, Vijayawada, AP చిరునామకు పంపించాలి.
*నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://ahd.aptonline.in వెబ్ సైట్ ను చూడొచ్చు.
Next Story






